News December 14, 2024
కామారెడ్డి: గ్రూప్-2 సన్నాహక సమావేశంలో అడిషనల్ కలెక్టర్

కామారెడ్డి పట్టణ కేంద్రంలో రేపు జరగనున్న గ్రూప్-2 పరీక్షా సన్నాహక సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్థానిక సాందీపని డిగ్రీ కళాశాలలో జరుగుతున్న సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సూచనలు తప్పక పాటించాలని అన్నారు. అభ్యర్థులతో ఎవ్వరూ మాట్లాడకూడదని సూచించారు. ఈ సమావేశంలో రెండు సెంటర్ల ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.