News July 25, 2024

కామారెడ్డి: చిన్న మల్లయ్య హత్య కేసులో ముగ్గురి అరెస్టు

image

అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన చిన్న మల్లయ్య అనే వ్యక్తిని హత్య చేసి పూడ్చిపెట్టిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలను వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ముగ్గురిపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

image

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్‌కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.