News April 5, 2025
కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అత్యధికంగా బాన్సువాడ మండలంలో 37.3 డిగ్రీలు, మద్నూర్ లో 37.1 లింగంపేట్ 37 బిచ్కుంద 36.9 గాంధారి 36 పిట్లం డోంగ్లి మండలాల్లో 36.5, రామారెడ్డి కామారెడ్డి లలో 36.4 దోమకొండ సదాశివనగర్ బిబిపేట్ రాజంపేట్‌లలో 36 డిగ్రీలు అత్యల్పంగా పెద్ద కోడప్గల్ లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.