News April 28, 2024

కామారెడ్డి జిల్లాలో 493 మంది రౌడీషీటర్ల బైండోవర్: SP

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పాత నేరస్థులు, రౌడీ షీట్ కలిగి ఉన్న 493 మందిని బైండోవర్ చేశామని జిల్లా SP సింధూ శర్మ తెలిపారు. అలాగే లైసెన్సులు కలిగి ఉన్న వ్యక్తుల వద్ద నుండి 19 ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు. కాగా పొరుగున ఉన్న నాందేడ్ జిల్లా, బీదర్ జిల్లా పోలీసులతో సమన్వయ సమావేశం నిర్వహించి సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమ మద్యం, నగదు, ఇతర వస్తువులు రాకుండా చర్యలు చేపట్టామన్నారు.

Similar News

News November 19, 2025

NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

image

నిజామాబాద్‌లోని కలెక్టరేట్‌లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్‌తో సమీక్షలో ఉన్నారు.