News November 15, 2024

కామారెడ్డి: పోల్కంపేటలో ఆవును నరికి చంపారు..!

image

కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన ఈరోజు వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. లింగంపేట మండలం పోల్కంపేటలో సాకలి కాంతమయ్యకు చెందిన ఆవు మెడను గుర్తుతెలియని ఆగంతకులు రాత్రి గొడ్డలితో నరికి చంపారు. ఉదయం వచ్చి యజమాని చూడగా ఆవు రక్తపు మడుగులో ఉండడం చూసి బోరున విలపించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపారు. 

Similar News

News November 27, 2025

నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

image

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్‌కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.