News November 10, 2024
కార్తీక పౌర్ణమి ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలి: మంత్రి పొన్నం

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పంచభూతాలలో ఒకటైన అరుణాచల పుణ్యక్షేత్రానికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామన్నారు. కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శన సౌకర్యం ఉంటుందన్నారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు