News August 5, 2024
కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు: ప్రకాశం కలెక్టర్

పలు మండలాల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మండల స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా బడికి వెళ్లకుండా పనికి వెళ్తున్న చిన్నారులను గుర్తించేందుకు, ఆయా శాఖ పరిధిలో గల సిబ్బంది దృష్టి సారించారు. ఈనెల 31వ తేదీ వరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News November 24, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్ఛార్జ్గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.