News June 19, 2024
కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌పై కేసు

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌పై గన్ చూపెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. భవాని సేన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్‌లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు