News February 5, 2025

కాళేశ్వరం: మహా కుంభాభిషేకానికి ప్రత్యేక బస్సులు

image

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ఈ నెల 7,8, 9న జరిగే మహా కుంభాభిషేకానికి హనుమకొండ, భూపాలపల్లి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఆమంచ ఇందు ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా బస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వివరాల కోసం భూపాలపల్లి బస్ స్టేషన్ నంబర్ 73828 54256కు సంప్రదించవచ్చని ఆమె సూచించారు.

Similar News

News December 5, 2025

స్టూడెంట్ అసెంబ్లీని సూపర్ హిట్ చేశారు: సీఎం చంద్రబాబు

image

భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా PTM కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇటీవల జరిగిన స్టూడెంట్ అసెంబ్లీ కార్యక్రమాన్ని దగ్గరుండి చూశానని అందులో పిల్లలు అదరగొట్టారనన్నారు. స్టూడెంట్ అసెంబ్లీ ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చిందని చెప్పారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు, బాధ్యల గురించి వివరించి ఆ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేశారు.

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00