News October 22, 2024
కావలిలో పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్యాయత్నం

కావలి పట్టణంలోని ఓ మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న యువతి పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆ యువతీకి కుటుంబ సభ్యులు హైదరాబాదులో ఓ పెళ్లి సంబంధం చూసి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆ పెళ్లి ఇష్టం లేదని ఆ యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
Similar News
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.