News August 29, 2024

కావలి: కూతురు నల్లగా పుట్టిందని భార్యకు వేధింపులు

image

కావలి పట్టణం 8వ వార్డుకు చెందిన మొహిద్ అనే వ్యక్తిపై కావలి ఒకటో పట్టణపోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. మొహిద్‌‌కు మూడేళ్ల కిందట వివాహమైంది. తనకు పుట్టిన కూతురు నల్లగా ఉందని భర్త మొహిద్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు భార్య ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News December 2, 2025

నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

image

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.