News September 3, 2024
కాసేపట్లో 1వ ప్రమాద హెచ్చరిక.. రేపు ఈ మండలాల్లో సెలవు

భద్రాచలం వద్ద గోదావరి పెరిగిందని, కుక్కునూరు, వేలేరుపాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కాసేపట్లో 1వ ప్రమాద హెచ్చరిక వచ్చే ఛాన్స్ ఉందంటూ టోల్ ఫ్రీ నంబర్ 18002331077 ప్రకటించారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అన్ని స్కూళ్లకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. మిగిలిన మండలాల్లో వాతావరణాన్ని బట్టి సెలవు ఇచ్చుకోవచ్చన్నారు.
Similar News
News January 9, 2026
పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయండి: జేసీ

రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి నేరుగా పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. అదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

News January 8, 2026
పాసుపుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి: జేసీ