News December 5, 2024
కియా కార్ల పరిశ్రమను సందర్శించిన మంత్రులు

పెనుకొండ మండల పరిధిలోని అమ్మవారుపల్లి వద్ద ఉన్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాశ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గురువారం సందర్శించారు. కియా కార్ల తయారీ, పరిశ్రమ చిరిత్రపై తెలుసుకున్నారు. అనంతరం కియా కార్మికులతో ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 650 ఎకరాల్లో ఏర్పాటైన కియా కార్ల ప్లాంట్‌ను 2019లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే.
Similar News
News December 13, 2025
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.