News July 26, 2024
కీలుబొమ్మలా సర్పంచ్ వ్యవస్థ: శ్రీకాకుళం ఎమ్మెల్యే

గత ప్రభుత్వ హయాంలో సర్సంచ్ వ్యవస్థను జగన్ కీలుబొమ్మగా మార్చారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ధ్వజమొత్తారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా లభించిన సర్పంచ్ అధికారాలను వైసీపీ ప్రభుత్వం కాల రాసిందన్నారు. అంతే కాకుండా సర్పంచ్‌ల అనుమతి లేకుండా వందల కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం మంచి నీళ్లలా ఖర్చు చేసిందన్నారు. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.