News July 10, 2024
కుందుర్పి: కుంటలో పడి ఇద్దరు మృతి

కుందుర్పిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న భద్ర కుంటలో ప్రమాదవశాత్తు పడి ఆరో తరగతి విద్యార్థి విష్ణువర్ధన్, నవీన్ అనే యువకుడు మృతి చెందారు. విష్ణువర్ధన్ కాల కృత్యాలు తీర్చుకుంటూ ప్రమాదవశాత్తు కుంటలో పడ్డాడు. గమనించిన నవీన్ అనే యువకుడు విష్ణువర్ధన్‌ను కాపాడడానికి కుంటలోకి దిగాడు. ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.