News January 28, 2025
కూటమి గెలుపులో యువగళం పాదయాత్ర కీలక పాత్ర: ఎంపీ

నాడు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిందని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు. యువగళం పాదయాత్ర సోమవారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కర్నూలులోని ఎంపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి గెలుపులో యువగళం పాదయాత్ర కీలక పాత్ర పోషించిందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ లోకేశ్ ముందుకు వెళ్తారని అన్నారు.
Similar News
News December 6, 2025
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి: ఐజీ ఆకే రవికృష్ణ

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఐజీ ఆకే రవికృష్ణ ఆకాంక్షించారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల జడ్పీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఆకే రవికృష్ణ వర్చువల్‌లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యసాధన దిశగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుకు సహకరించాలన్నారు.