News July 23, 2024

కూటమి ప్రభుత్వ కృషి ఫలితం బడ్జెట్‌: మంత్రి కొలుసు

image

టీడీపీ కూటమి ప్రభుత్వ కృషి ఫలితంగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీగా కేటాయింపులు జరిగాయని మంత్రి కొలుసు పార్థసారథి ట్వీట్ చేశారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిందని కొలుసు వ్యాఖ్యానించారు. టీడీపీ సర్కారు చేసిన నిర్విరామ కృషి వలన విభజన చట్టంలోని హామీలు నెరవేరుతున్నాయని కొలుసు ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

Similar News

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.