News April 25, 2024

కృత్తివెన్ను: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

మండలంలోని మునిపెడ అడ్డ రోడ్డు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. విజయవాడ నుంచి నరసాపురం పెళ్లికి వెళ్తున్న కారు మునిపెడ వద్ద రోడ్డుపై పడి ఉన్న గేదెను తప్పించబోయి పంట బోధిలోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పెళ్లి కుమార్తె తల్లి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 

Similar News

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.