News April 25, 2024
కృత్తివెన్ను: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

మండలంలోని మునిపెడ అడ్డ రోడ్డు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. విజయవాడ నుంచి నరసాపురం పెళ్లికి వెళ్తున్న కారు మునిపెడ వద్ద రోడ్డుపై పడి ఉన్న గేదెను తప్పించబోయి పంట బోధిలోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పెళ్లి కుమార్తె తల్లి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News January 22, 2026
కృష్ణా: ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

కృష్ణా జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి లభించింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పల హారిక బుధవారం పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.