News December 19, 2024
కృష్ణాజిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 20వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గంగూరులో ధాన్యం కొనుగోలను పరిశీలించనున్నారు. అనంతరం ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు. ఆ సదస్సులో ప్రజల నుంచి వినతలు స్వీకరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నాయకులు ఏర్పాట్లు పరిశీలించారు.
Similar News
News December 3, 2025
20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.