News April 2, 2024
కృష్ణా : ఆ స్థానాలకు ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు

ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 16 MLA స్థానాలకు గాను 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు, గన్నవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలతో పాటు మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. త్వరలోనే ఈ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Similar News
News December 3, 2025
20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్‌లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్‌లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.