News October 19, 2024
కృష్ణా: ఈ నెల 21తో ముగియనున్న గడువు

DSC పరీక్షకు దరఖాస్తు చేసుకున్న SC,ST అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి. మోహనరావు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. శిక్షణలో చేరే విద్యార్థులు ఈ నెల 21లోపు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించ మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు.
Similar News
News February 25, 2026
వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా జిల్లా కలెక్టరేట్లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.