News February 7, 2025

కృష్ణా: కుంభమేళా వెళ్లిన మంత్రి, ఎమ్మెల్యేలు

image

కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు మహా కుంభమేళా వెళ్లారు. శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఆధ్యాత్మికవేత్త బాలకృష్ణ గురూజీ మహా కుంభమేళా పవిత్ర స్నానానికి వెళ్లారు. 

Similar News

News November 17, 2025

కృష్ణా: ఖరీఫ్‌ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

image

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.