News April 2, 2024
కృష్ణా జిల్లాలో ఈనెల 7న చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈనెల 7వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభను నిర్వహించబోతున్నారు. అయితే సత్తెనపల్లి నుంచి పామర్రులోకి ప్రవేశించి.. ఉయ్యూరు సెంటర్‌లో ప్రజాగళం భారీ బహిరంగ సభను చంద్రబాబు నిర్వహించనున్నారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.
Similar News
News November 24, 2025
నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.