News May 13, 2024
కృష్ణా జిల్లా ఎన్నికల సంగ్రామంలో 94 మంది

నేడు జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో కృష్ణా జిల్లా నుంచి 94 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌కు 15 మంది పోటీ పడుతుండగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 79 మంది పోటీ పడుతున్నారు. గన్నవరంలో 12, గుడివాడలో 12, పెడనలో 10, మచిలీపట్నంలో 10, అవనిగడ్డలో 12, పామర్రులో 08, పెనమలూరులో 11 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ వైసీపీ, కూటమి (టీడీపీ+జనసేన) అభ్యర్థుల మధ్యే నెలకొంది.
Similar News
News December 22, 2025
నేడు కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్: కలెక్టర్

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో నేడు ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.