News July 18, 2024
కృష్ణా జిల్లా TODAY TOP NEWS

* CM చంద్రబాబుపై కొడాలి నాని ట్వీట్
* కృష్ణా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా శ్రీనివాసరావు
* మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ ఫైర్
* కృష్ణా: హత్య కేసులో ట్విస్ట్… హంతకురాలు తల్లే
* గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్
* విజయవాడ: CRDA పరిధిలో ఉద్యోగాలు
* గుడివాడ పోలీస్ స్టేషన్లో రాత్రి ప్రేమోన్మాది బీభత్సం
* విజయసాయిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి: బుద్ధా వెంకన్న
Similar News
News October 29, 2025
సీఎం షెడ్యూల్ మార్పు.. అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ పర్యటన.?

సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పు జరిగింది. ఆయన నేడు కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించనున్నారు. కాగా, అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రోడ్డు మార్గంలో కోడూరు, నాగాయలంక మండలాలను సందర్శించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని సమాచారం.

కృష్ణా: అక్టోబర్, నవంబర్ నెలల్లో జిల్లాను వణికించిన తుపాన్‌లివే.!

1968 నవంబర్‌లో వచ్చిన భారీ తుఫాన్ కృష్ణా జిల్లాపై ప్రభావం చూపింది. 1995 నవంబర్‌లో 180 కి.మీ వేగంతో వీచిన గాలుల తుఫాన్‌తో పంటలు, చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1999 సూపర్ సైక్లోన్ జిల్లాను కుదిపేసింది. 2010 జలసైక్ల్‌న్‌లో లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. 2012, 2013 నీలం, పైలాన్ తుపాన్లు తీరప్రాంతాల్లో కల్లోలం సృష్టించాయి. 2014, 2018 హుద్‌హుద్, తిత్లీ విధ్వంసం నేటికీ జిల్లా ప్రజలు మర్చిపోలేదు.