News December 31, 2024
కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ వన్ టైం ఆపర్చ్యూనిటీ(ఇయర్ ఎండ్) థియరీ పరీక్షల టైం టేబుల్ మంగళవారం విడుదలయింది. ఈ పరీక్షలు 2025 జనవరి 6 నుంచి 25 మధ్య నిర్ణీత తేదీలలో నిర్వహిస్తామని యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు డిగ్రీ 1, 2, 3వ ఏడాది పరీక్షలు రాసే విద్యార్థులు సబ్జెక్టులవారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News February 25, 2026
వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.