News December 7, 2024

కృష్ణా: ధాన్యం సేకరణ కంట్రోల్ రూమ్ పరిశీలించిన కలెక్టర్ 

image

ధాన్యం సేకరణ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం రాత్రి కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ధాన్యం సేకరణలో తలెత్తే సమస్యల పరిష్కారానికి, రైతులకు ఉపయోగపడే విధంగా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ పక్క గదిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.  

Similar News

News November 23, 2025

నేడు మచిలీపట్నంలో సత్యసాయి జయంతి వేడుకలు: కలెక్టర్

image

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఈనెల 23వ తేదీన జిల్లాలో అధికారిక వేడుకగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు జిల్లాస్థాయి వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో బాబావారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.