News March 17, 2026
కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

వేలేరు జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రోల్ నంబర్, జనన తేదీని నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు https://cbseit.in/cbse/2026/nvsrst/NVS_Cls6.aspx లో ఫలితాలను చూడవచ్చు.
Similar News
News April 19, 2026
21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.