News October 17, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న రిజిస్ట్రేషన్ గడువు

image

అమరావతి డ్రోన్ సమ్మిట్‌‌లో నిర్వహించే హ్యాకథాన్ రిజిస్ట్రేషన్ గడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఈ నెల 22-23వ తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఔత్సాహికుల నుంచి అనూహ్య స్పంద‌న‌ వస్తోందని అధికారులు చెప్పారు. హ్యాక‌థాన్‌లో పాల్గొనేవారు https://amaravatidronesummit.com/index.html వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవ‌చ్చన్నారు.

Similar News

News January 10, 2026

బందరులో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామకు రిమాండ్

image

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.