News August 7, 2024
కృష్ణా: బాలికపై తాపీమేస్త్రి అత్యాచారం.. కేసు నమోదు

బాలికను అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గుడ్లపల్లేరుకు చెందిన ఓ వ్యక్తి స్నేహితుడైన తాపీమేస్త్రి వలివెల రామకృష్ణ సదరు బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. కొద్దిరోజుల కిందట బాలికను హైదరాబాద్కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనికి శేరీదగ్గుమిల్లికి చెందిన కార్తీక్ సహకరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కార్తీక్, రామకృష్ణలపై పోలీసులు పోక్సో కేసులు నమోదు చేశారు.
Similar News
News November 22, 2025
ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.