News October 18, 2024
కృష్ణా: రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB కోర్సుకు సంబంధించిన 1, 5, 6, 10 సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్‌కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News January 4, 2026
సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా చేయండి: కలెక్టర్

సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు స్థానిక చింతగుంటపాలెంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. అవయవాలు ఉన్నంత వరకు యోగాసనాలు వేయాలని, ప్రాణాలు ఉన్నంత వరకు ప్రాణాయామం చేయాలని సూచించారు.