News August 2, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ఊరట

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ప్రయాణించే దానాపూర్-SMVT బెంగుళూరు(నం.03247) ప్రత్యేక రైళ్లను పొడిగించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 8న నం.03247 రైలును, అదే విధంగా SMVT బెంగుళూరు-దానాపూర్(నం. 03248) రైలును ఆగస్టు 3,10 తేదీల్లో నడుపుతామని ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
Similar News
News February 25, 2026
వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.