News August 10, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు శుభవార్త

విజయవాడ మీదుగా ప్రయాణించే కాకినాడ పోర్ట్- ముంబై LTT ఎక్స్‌ప్రెస్‌లకు 2 జనరల్ కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.17221/17222 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు 2 అదనపు జనరల్ కోచ్‌లు జత చేస్తున్నామన్నారు. నం.17221 రైలును నవంబర్ 16 నుంచి, నం.17222 రైలును నవంబర్ 17 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌తో నడుపుతామన్నారు.
Similar News
News January 10, 2026
కృష్ణా: కోడలి ప్రాణం తీయబోయిన మామ.. న్యాయస్థానం సీరియస్

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.
News January 10, 2026
బందరులో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామకు రిమాండ్