News July 12, 2024
కృష్ణా: ‘100 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లు’

కృష్ణా జిల్లాలో ఎంపిక చేసిన 100 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పోషకాహార పెరటి తోటలను (కిచెన్ గార్డెన్స్) పెంచాలని కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుపై మచిలీపట్నంలోని సన్‌స్టార్ హైస్కూల్‌లో, కలెక్టర్ అధ్యక్షతన గురువారం ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషకాహార పెరటి తోటల పెంపక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Similar News
News November 22, 2025
ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్‌లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్‌వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.