News October 22, 2024

కృష్ణా: APSSDC ఆధ్వర్యంలో టాలీలో ఉచిత శిక్షణ

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి టాలీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు తెలిపారు. కానూరులోని ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్‌లో అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ట్రైనింగ్ సెంటర్‌లో సంప్రదించాలన్నారు. ఈ శిక్షణకు బీకామ్, బీఎ, బీబీఏ, ఎమ్‌కామ్ పూర్తి చేసిన 18- 30 సంవత్సరాల అభ్యర్థులు అర్హులన్నారు.

Similar News

News November 23, 2025

నేడు మచిలీపట్నంలో సత్యసాయి జయంతి వేడుకలు: కలెక్టర్

image

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఈనెల 23వ తేదీన జిల్లాలో అధికారిక వేడుకగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు జిల్లాస్థాయి వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో బాబావారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.