News July 22, 2024

కేంద్ర నిధులను జగన్ గాలికి వదిలేశారు: కేంద్ర మంత్రి పెమ్మసాని

image

రాష్ట్రాభివృద్ధి కోసమే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావాలని అడిగి తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2014-19లో 25వేల సిమెంట్ రోడ్లు వేశారన్నారు. జగన్ హయాంలో కేంద్ర నిధులు గాలికి వదిలేశారన్నారు. ఏపీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ ఉన్నారని.. గ్రామీణాభివృద్ధికి రాబోయే రోజుల్లో మంచి కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు.

Similar News

News November 23, 2025

నేడు గుంటూరులో బాబా శ‌త జ‌యంతి: కలెక్టర్

image

భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా శ‌త‌ జ‌యంతి ఉత్స‌వాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జ‌యంతిని రాష్ట్ర‌స్థాయి పండుగ‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిందని చెప్పారు. ఈ నేప‌థ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ స‌త్య‌సాయి సేవా స‌మితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.