News July 27, 2024

కేంద్ర రైల్వేమంత్రితో రాజమండ్రి ఎంపీ సమావేశం

image

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌‌తో రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి రైల్వేస్టేషన్ అభివృద్ధి, ఇతర రైల్వే సమస్యలపై చర్చించారు. ఈ అభివృద్ధి పనులకు గాను బడ్జెట్‌లో రూ.269 కోట్లను కేటాయించినందుకు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 18, 2025

రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్‌గా డాక్టర్ యామిని ప్రియ

image

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.