News September 14, 2024
కేదార్‌నాథ్‌లో విజయనగరం వాసులు సేఫ్

కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం వాసులకు గండం గట్టెక్కింది. వారిని ఒక్కొక్కరిగా అక్కడి నుంచి అధికారులు హెలికాఫ్టర్లో గుప్త కాశీకి తరలిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉద్యోగి కె.శ్రీనివాసరావు శనివారం ఉదయం హెలికాప్టర్‌లో క్షేమంగా గుప్త కాశీకి చేరుకోగా, మరో గంటలో మిగిలిన వారిని తరలించనున్నట్లు సమాచారం. మూడు రోజులుగా నలుగురు జిల్లా వాసులు కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.