News November 19, 2024
కేరళలో చిక్కుకున్న ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు.. స్పందించిన మంత్రి

శబరిమల యాత్రకు వెళ్లిన వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం చిక్కుకుంది. కేరళ పోలీసులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎలాగైనా తమకు సాయం చేయాలని వేడుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేశ్.. వారిని వెనక్కు రప్పిస్తామని చెప్పారు.
Similar News
News November 21, 2025
వివాదస్పదంగా కొందరు విలేకరుల తీరు.!

చిత్తూరు జిల్లాలో కొందరు <<18340244>>విలేకరులు దందాలకు<<>> పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఇద్దరు విలేకరులు అగ్రికల్చరల్ మహిళా ఆఫీసర్‌ను బెదిరించగా కలెక్టర్ వారి అక్రిడిటేషన్ రద్దు చేశారు. తాజాగా GDనెల్లూరు సైతం ఇద్దరు విలేకరులు తనను బెదిరించారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రజలకు అండగా ఉండాల్సిన విలేకరులే ఇలా అడ్డదారులు తొక్కుతుంటే ఎలా అని పలువురు మండిపడుతున్నారు.