News April 6, 2024
కేసిఆర్ పెద్ద మనిషిగా గౌరవంగా మాట్లాడు: పొన్నం ప్రభాకర్

నిన్న మా జిల్లా కరీంనగర్‌కు వచ్చి కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీ అత్తగారి ఊరు కొదురుపాకలో నిల్చొని అడుగుదాం.. ఎవరు ఏంటని, మీరు మాట్లాడిన భాషకు మేము కౌంటర్ ఇస్తే మీ తల ఎక్కడ పెట్టుకుంటారో తెలియదన్నారు. నీళ్ల కోసం మీరు కష్టపడితే ఆ నీటిని దొంగ పాసు పోర్టులతో విదేశాలకు పంపలేదన్నారు. కేసీఆర్ పెద్ద మనిషిగా గౌరవంగా మాట్లాడు అని సూచించారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు