News January 29, 2025

కైకలూరు: బాలికను పెళ్లిచేసుకుంటానన్న టీచర్..విచారణ

image

స్టూడెంట్‌ను పెళ్లి చేసుకోవాలని ఓ టీచర్‌కు వచ్చిన ఆలోచన విచారణ దాకా వెళ్లింది. కైకలూరు పరిధిలో పనిచేసే టీచర్ 10వ తరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె పెద్దలతో మాట్లాడాడు. ఈక్రమంలో అక్కడ గొడవ జరగ్గా.. బాలిక బంధువులు టీచర్‌పై HMకు ఫిర్యాదు చేశారు. దీంతో డీవైఈవో పాఠశాలలో విచారణ చేపట్టారు. ఆ టీచర్‌పై వేరు వేరు ఫిర్యాదులు ఉన్నట్లు తెలింది. ప్రస్తుతం ఆ టీచర్ మెడికల్ లీవ్‌లో ఉన్నారు.

Similar News

News December 5, 2025

స్టూడెంట్ అసెంబ్లీని సూపర్ హిట్ చేశారు: సీఎం చంద్రబాబు

image

భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా PTM కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇటీవల జరిగిన స్టూడెంట్ అసెంబ్లీ కార్యక్రమాన్ని దగ్గరుండి చూశానని అందులో పిల్లలు అదరగొట్టారనన్నారు. స్టూడెంట్ అసెంబ్లీ ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చిందని చెప్పారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు, బాధ్యల గురించి వివరించి ఆ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేశారు.

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00