News July 16, 2024
కైకలూరు: లాభాల బాటలో రూప్‌చంద్ చేపలు

కైకలూరు- ముదినేపల్లి మార్కెట్‌లో అసాధారణంగా రూప్‌చంద్ రేటు, అటు శీలావతి రేట్లు పెరగడంతో చేపల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. సాధరణంగా కేజీ రూప్ చంద్‌ను పెంచడానికి రైతుకు అన్నీ ఖర్చులు కలిపి రూ.90 నుంచి రూ.95 వరకు ఖర్చవుతుంది. నేడు మార్కెట్‌లో ధర పెరగడంతో కేజీ చేప ధర రూ.114 పలకడంతో రూ.15 నుంచి రూ.20లు రైతుకు గిట్టుబాటు అవుతుంది. చేపల సాగు లాభాల బాట పట్టడం శుభసూచకం అని రైతులంటున్నారు.
Similar News
News December 3, 2025
20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.