News March 8, 2025

కైలాసగిరి పైకి డబుల్ డెక్కర్ బస్సు: VMRDA ఛైర్మన్

image

కైలాసగిరి పైకి డబుల్ డెక్కర్ బస్సు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. కైలాసగిరిని శనివారం సందర్శించిన ఆయన గ్లాస్ బ్రిడ్జిని త్వరలో అందుబాటులోకి తేవాలన్నారు. మరిన్ని అడ్వెంచర్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోప్ వే సామర్ధ్య ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాతే కేబుల్ కార్ తిరిగేందుకు అనుమతించాలని ఆదేశించారు.

Similar News

News April 17, 2026

విశాఖలో మురుగునీటి శుద్ధికి ₹500 కోట్లు

image

విశాఖ గ్రేటర్ పరిధిలో మురుగునీటిని శుద్ధి చేయడానికి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల అనుసంధానానికి ₹500 కోట్లు వ్యయం చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 25% నిధులు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 75% నిధులు రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా సమకూర్చనున్నట్టు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడనున్నాయి.