News March 8, 2025
కైలాసగిరి రోప్ వే సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు

కైలాసగిరి రోప్ వే సమీపంలో అగ్నిప్రమాదానికి బాధ్యులైన రోప్ వే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని వీఎంఆర్డిఏ ఎంసీ విశ్వనాథన్ ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన సంఘటనా స్థలంలో రోప్‌వే వ్యర్థాలను వెంటనే తొలగించాలన్నారు. కైలాసగిరి దుకాణదారులందరూ అగ్ని ప్రమాదాల నియంత్రణ సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తరచుగా ఫైర్ ఆడిట్ జరిపించాలని ఆదేశించారు.
Similar News
News November 25, 2025
విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివారణ చర్యలను బలోపేతం చేయాలి’

లింగ ఆధారిత వివక్షపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న జెండర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.