News February 26, 2026

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>కొంకణ్<<>> రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌ 11 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి B.Com, CA/CMA అర్హతగల అభ్యర్థులు మార్చి 10,11, 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వెబ్‌సైట్: https://konkanrailway.com.

Similar News

News April 19, 2026

NRPT: ‘సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి’

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే సంక్షేమ వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు పాల్గొన్నారు.

News April 19, 2026

హైకోర్టులో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

image

AP హైకోర్టులో 300 ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసర్ సబార్డినేట్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టుల ఆధారంగా 7వ తరగతి/డిగ్రీ/బీటెక్, షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. CBT, స్కిల్ ఆధారంగా ఎంపిక ఉండనుంది. పోస్టులను బట్టి నెల వేతనం రూ.20వేల-రూ.లక్షన్నర వరకు ఉంది. నోటిఫికేషన్, అప్లై చేయడానికి ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.