News September 21, 2024

కొండా ల‌క్ష్మ‌ణ్ సామాజిక చైత‌న్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం: హ‌రీశ్

image

స్వాతంత్ర్య సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బాపూజీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు నివాళుల‌ర్పించారు.

Similar News

News November 19, 2025

తూప్రాన్: 145 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత

image

తూప్రాన్ పట్టణంలో 145 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నట్టు ఎస్సై శివానందం తెలిపారు. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంకు చెందిన దుగ్గూరి శ్రవణ్ కుమార్ కొద్దిరోజులుగా తూప్రాన్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రాగా దాడులు జరిపి అతని వద్ద నుంచి145 గ్రాముల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్‌ను SI స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్‌కు చెందిన శివ గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.