News December 1, 2024

కొడుకు లేడ‌ని తెలిసి.. త‌ల్లి మ‌ర‌ణం

image

కంకిపాడులో శనివారం మిని వ్యాన్‌ను ఓ కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌నలో ఏసుబాబు అనే వ్యక్తి మ‌ర‌ణ‌వార్త విన్న తన త‌ల్లి సుధారాణి (60) కుప్పకూలింది. తన కొడుకు మరణ వార్త తట్టుకోలేక కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే ఆమె కూడా మ‌ర‌ణించింది. కాగా ఈ విషాద ఘ‌ట‌న‌లు చూప‌రుల‌ను కంట‌త‌డి పెట్టించాయి. వీరి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

Similar News

News January 19, 2026

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.