News September 26, 2024
కొత్తగూడెం: నేటి నుంచి రెండు రైళ్లు రద్దు

భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి నడిచే రెండు రైళ్లli గురువారం నుంచి రద్దు చేస్తున్నట్టు చీఫ్ కమర్షియల్ అధికారి జేమ్స్పల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున నడిచే సింగరేణి ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 వరకు, కాకతీయ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 7 వరకు రద్దుచేశామని వెల్లడించారు. వరంగల్లో జరుగుతున్న మరమ్మతుల పనుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News November 25, 2025
మహిళా సంఘాలకు రూ.19.27 కోట్లు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలోని 19,670 మహిళా స్వయం సహాయక సంఘాలకు నేడు రూ.19.27 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మధిర నియోజకవర్గంలో 4,782 సంఘాలకు రూ.4.99 కోట్లు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ఈ పథకాన్ని పునరుద్ధరించిందని కలెక్టర్ స్పష్టం చేశారు.