News May 4, 2024
కొత్తగూడ: వడదెబ్బతో మృతి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన ఆవుల కనకయ్య(59) వడదెబ్బతో మృతి చెందాడు.3రోజులుగా ఎండ తీవ్రతతో కనకయ్య అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News January 3, 2025
మామిడి ఎగుమతుల్లో పోటీ పడాలి: వరంగల్ కలెక్టర్
మామిడి సాగులో ఆధునిక పద్ధతులు పాటించి అధిక ఉత్పత్తులు సాధించి ఎగుమతుల్లో పోటీ పడాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. గురువారం ఎనుమాముల మార్కెట్ కార్యాలయంలో వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో శుక్రవారం జరిగే మామిడి రైతుల అవగాహన కార్యక్రమంపై పండ్ల మార్చంటస్, మార్కెటింగ్ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులతో జరిగిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
News January 3, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్
> PLK: 10న వల్మీడీ ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
> WGL: అర్జున అవార్డుకు ఎంపికైన దీప్తి జీవాంజి
> WGL: తగ్గిన మొక్కజొన్న ధర
> JN: ఈ-కార్ కేసులో జైలుకుపోవడం ఖాయం: MLA కడియం
> MHBD: CM రేవంత్ రెడ్డిని కలిసిన డోర్నకల్ MLA
> HNK: Way2Newsతో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన
> BHPL: గ్రామాల అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం: MLA గండ్ర
News January 3, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్
> WGL: దమ్మన్నపేట క్రాస్ సమీపంలో రోడ్డు ప్రమాదం
> WGL: భర్త సమాధి వద్ద ఉరేసుకున్న భార్య
> MHBD: ముల్కలపల్లిలో అనారోగ్యంతో వ్యక్తి మృతి
> NSPT: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 51 మందికి జరిమానా
> HNK: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
> WGL: ఆటోలో నుంచి జారిపడి యువకుడు మృతి